Monday, January 11, 2010

ప్రపంచ బ్లాగ్ చరిత్రలో నేడు ఒక కనీ వినీ ఎరుగని అద్భుతం

ప్రపంచ బ్లాగ్ చరిత్రలో నేడు ఒక కనీ వినీ ఎరుగని అద్భుతం జరిగింది. రాబోయే రోజుల్లో కొన్ని వందల కోట్ల మంది రోజూ సందర్శించే ఒక వినూత్న, వైవిధ్యభరిత, అపూర్వ బ్లాగ్ కు నేడు శ్రీకారం చుట్టబడింది. ఎన్నో సంచలనాలకు, విప్లవాత్మక మార్పులకు కారణం కానున్న ఒక  బ్లాగ్ మన భారత దేశం నుంచి అదీ తెలుగు భాషలో ప్రారంభం కావడం నిజంగా తెలుగువారి పూర్వజన్మ సుకృతం.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
.బిల్డప్ బాగా ఎక్కువైనట్టుంది కదా !...మరేం లేదండి. మొదటి సారి బ్లాగ్ స్టార్ట్ చేస్తూ అందులో మొదటి పోస్ట్ గా బ్లాగ్ ఇంట్రడక్షన్ రాద్దామనుకున్నా. సర్లే కుసింత గ్రాండ్ గా ఉంటుందని ఇలా రాసానన్నమాట. పైన చెప్పినవాటిలో ఏ ఒక్కటీ ఈ బ్లాగ్ లో ఉండకపోవచ్చు. కానీ ఇది నాకు చెప్పలనిపించినవన్నీ....మీలాంటి మంచి ఫ్రెండ్స్ తో పంచుకునేందుకు చేసే ఓ చిన్ని ప్రయత్నం అన్నమాట. (బాగా చెప్పా కదా !!!! శభాష్... శభాష్...)

సో ...ఇక నుండి చూస్తూనే ఉండండి నిరంతర నా గోల స్రవంతి... ఎందుకంటే నేను చెప్పాల్సింది చాలా ఉంది..మీరు చదవాల్సింది మిగిలే ఉంది .

(ఇంట్రడక్షన్ నచ్చితే మెచ్చుకుంటూ కామెంట్ చేయడానికి వెనకాడకండి... )

15 comments:

  1. :) :) :)స్వాగతం. వర్డ్ వెరిఫికేషన్ తీసేయండి.

    ReplyDelete
  2. శభాష్... శభాష్...

    ReplyDelete
  3. ఇంట్రడక్షన్ అద్దిరిపోయింది. చప్పట్లూ, గోలలూ, అరుపులూ, కేకలు, విజిల్స్ etc... :) :) :)

    ReplyDelete
  4. సీగానపెసూనాంబ గారూ...ఆర్కుట్లో మీకు ఇదేపేరుతో ప్రొఫైల్ ఉందా?...వారు మీరు ఒకరేనా...
    ఒకరైనా కాకపొయినా..బ్లాగులోకానికి స్వాగతం...మీ బ్లాగు మూడు పోస్టులు ఆరు కామెంట్లతో వర్ధిల్లాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తా..

    ReplyDelete
  5. @ rays gaaru,

    orkut lo seeganapesunamba profile naadi kaadandi. edo mullapudi venkataramana, bapu gaarla meeda abhimaanamkoddee ee blog id kosam try chesthe naa adrusta vasaathu dorikindi. anthe

    naadi ade praardhanandi. anyway dhanyavaadaalu

    ReplyDelete
  6. మీరు బ్లాగాంగ్రేటం చేసినందుకు అభినందనలు

    ReplyDelete
  7. మీరు చెప్పింది నిజమేనండోయ్.....ప్రపంచ బ్లాగ్ చరిత్రలో నేడు ఒక కనీ వినీ ఎరుగని అద్భుతం....ఎందుకంటే మీతో పాటు నేను కూడా ఇవాళే బ్లాగు మొదలు పెట్టాను మరి....

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. కేక..కేక..కెవ్ కెవ్ కెవ్ కెవ్....:)))

    ReplyDelete
  10. బ్రదర్ నీ మేదటీ పోస్ట్

    చాలా బాగుంది ..చదివిందే చద బుద్ది అవుతుంది

    వంద కామేంట్ లు గ్యరంటి..
    ఇంత వరకు నేను ఇలాంటి బ్లాగు మరియు పోస్ట్ లు చుడలేదు
    ఇది అన్ని సేంటర్ ల లో వంద కామేంట్ లు నడుస్తుంది

    ----------
    ఇదంత నిజంగా నిజం

    ReplyDelete
  11. seeganapesunamba garu, meeru maree intaga buildup ichheranukondi. maa rendujella seethato cheppi buduguni pilipinchi mari meeku mullapudi kathalu cheppista.

    ReplyDelete
  12. abbooo.,.. asalu beebathamaina following meku ee patike vuntundi ani nenu anukuntunaa... vuntundi lendi.. :) good luck

    ReplyDelete