Friday, August 23, 2013

ఎందుకమ్మా ... అంత కోపం

// ఇవ్వాళ పొద్దున్న బయటకు వచ్చినప్పుడు తల పైకి ఎత్తడమే కాదు కనీసం కళ్ళు కూడా తెరవలేనంత ఎండ .... ఆ సమయంలో సూర్యున్ని ఉద్దేశించి  నా మదిలో మెదిలిన చిన్న భావం //  



ఏయ్ .......... ,

ఎందుకమ్మా ... అంత కోపం నా మీద ........ ???!!!!

నీ చూపుల్లోని ఆ తీక్షనతకు..... 
           నే తాళ గలనా ....... ????

నీ కళ్ళలోని ఆ కోపాగ్ని ....... 
       అమ్మో ... నే భాస్మమైపోను ..... !!!!!

నిన్ను చూడకుండా... 
      నాకు పొద్దే గడవదే .......... !!!!!!!

నీ వెచ్చని అండ లో .... 
     నే హాయిగా జీవిస్తున్నానే ..... !!!!

నీవు లేక నాకు 
       ఈ లోకమే లేదు కదా .....!!!!!

నీతోనే నా జీవితం మొత్తం 
       పెనవేసుకుని ఉందని భావిస్తున్నానే ...... !!!!!

అలాంటి నాపై ...... ఇంత కోపమా ...... ???!!!!
             జాలి చూపవా నా పైనా ......... 

ఏది ..... ఆ మేఘం ...... ???
          ఎక్కడ దాక్కుని ఉందీ .......???

నన్ను కరుణించి ...... ఆ మేఘమాలను కరిగించి ......,
నీ చిరునవ్వుల చిరు ఝాల్లులు నా పై కురిపించవూ ....... 
నా జీవితాన హరివిల్లులు పోయించవూ ....... 

17 comments:

  1. ​మీరు ఎండని ​ఇంత చక్కగా బతిమాలారు కాబట్టి రేపటికి మీ ఊర్లో వర్షం వచ్చేస్తుందిలెండి.. :-)​

    ReplyDelete
    Replies
    1. థాంక్యు మధుర. 3 days తరువాత పడింది వర్షం :)

      Delete
  2. మార్గశిరాన మండుటెండకై వగచేవన్నారు కవి. నిజం కదూ! ఇది మానవ నైజం, బాగా ఉంది.

    ReplyDelete
  3. Swati nuvu endani alla afigav kabati maku ekkada varsham paduthundhi.... very nice

    ReplyDelete
  4. ప్రకృతి లో అధ్బుతమైన అందం సూర్యుడు చాలా చక్కగా మీ భావాన్ని చెప్పారు స్వాతిశంకర్ గారు

    ReplyDelete
    Replies
    1. రెణుకప్రసాద్ గారు థాంక్యు అండి

      Delete
  5. చాలా బాగా రాశారు స్వాతి గారు :)

    ReplyDelete
    Replies
    1. వేణు శ్రీకాంత్ గారు, థాంక్యు అండి

      Delete
  6. Replies
    1. క్రాంతి కుమార్ గారు థాంక్యు అండి

      Delete
  7. Challa baagundandi swathi pavani garu mee varnana

    ReplyDelete
  8. Challa baagundandi swathi pavani garu mee varnana

    ReplyDelete