నన్నేలు నా దేవరా !
నిన్నేల అర్చింతురా .......
నీకు మనసైన పూవులతో
పూజిన్తునంటే ...
అక్షర సుమాలతో మాలికలల్ల
నే కవయిత్రిని కానే.....
సుందర పదములు కుదురుగ కూర్చగ
నే స్వరకర్తను కాను ........
మధుర కీర్తనలు గానము సేయగ
నే గాయినిని కాను ...
కనులకింపుగా నాట్యముసేయగా
నే నర్తకిని కాను ........
నా దేవరా ...............
నా మనస్సే నీ కోవెలగ మలచినాను
ఆత్మనే దివ్వెగా వెలిగించినాను ,
నీ చల్లని చూపు నాపైనిడవయ్య .......
నన్నేల రావయ్య నా దేవర !!
నిన్నేల అర్చింతురా .......
నీకు మనసైన పూవులతో
పూజిన్తునంటే ...
అక్షర సుమాలతో మాలికలల్ల
నే కవయిత్రిని కానే.....
సుందర పదములు కుదురుగ కూర్చగ
నే స్వరకర్తను కాను ........
మధుర కీర్తనలు గానము సేయగ
నే గాయినిని కాను ...
కనులకింపుగా నాట్యముసేయగా
నే నర్తకిని కాను ........
నా దేవరా ...............
నా మనస్సే నీ కోవెలగ మలచినాను
ఆత్మనే దివ్వెగా వెలిగించినాను ,
నీ చల్లని చూపు నాపైనిడవయ్య .......
నన్నేల రావయ్య నా దేవర !!
excellent, chaala baagundi
ReplyDeleteThank you Akka
Deleteచాలా బాగా రాసారు స్వాతి గారు :)
ReplyDelete@ Anonymous: Thank u andi.
ReplyDeleteచక్కగా రాసేసి కవయిత్రిని కానంటే ఎలా :)
ReplyDeleteతృష్ణ గారు, థాంక్యు.
ReplyDelete