tag:blogger.com,1999:blog-2441495925494693448.post1731305911771104040..comments2022-11-20T19:29:29.762+05:30Comments on చెప్పాలనిపించింది అంతే !!!!!: కావేరీ పాక౦ స్వాతిశంకర్ http://www.blogger.com/profile/00482948024345323324noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2441495925494693448.post-34768909017965534742013-02-04T07:49:14.654+05:302013-02-04T07:49:14.654+05:30శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం వ...శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే,<br />శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః.<br />అన్నారు కదండీ! నేను వెల్లూరులో వుండే రోజుల్లో ఈ గుడికి రెండు, మూడు మార్లు వెళ్లాను. మళ్ళీ ఇలా మీ బ్లాగులో ఆ ఊరి పరిచయం చూసి ఆనందంగా ఉంది. రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2441495925494693448.post-51747171734906923472013-02-03T11:18:22.254+05:302013-02-03T11:18:22.254+05:30@తృష్ణ గారు థాంక్యు అండి
@ వేణుశ్రీకాంత్ గారు, అ...@తృష్ణ గారు థాంక్యు అండి <br /><br />@ వేణుశ్రీకాంత్ గారు, అవునండీ ఫేస్ బుక్ లో చదవగానే దీని గురించి అందరితో షేర్ చేయాలనిపించింది స్వాతిశంకర్ https://www.blogger.com/profile/00482948024345323324noreply@blogger.comtag:blogger.com,1999:blog-2441495925494693448.post-40023031723319062232013-02-02T20:19:39.293+05:302013-02-02T20:19:39.293+05:30హహహహ ఆఖరి లైన్ చదివి కాదు కానీ 'దవ్వు', &#...హహహహ ఆఖరి లైన్ చదివి కాదు కానీ 'దవ్వు', 'పెడ' లాంటి వాడుకలు చూసి ఇది మీరు రాసినది అయిఉండదేమో అని అనిపించిందండీ :-)) కానీ తృష్ణ గారన్నట్లు తెలియని విషయాలు తెలియచేస్తున్నందుకు థాంక్స్, మీతోపాటు అరుణరేఖ గారికి కూడా. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2441495925494693448.post-31160084616449109652013-02-02T17:23:04.223+05:302013-02-02T17:23:04.223+05:30మంచి విషయాలు(తెలియనివి) చెప్తున్నావు. బావుంది స్వా...మంచి విషయాలు(తెలియనివి) చెప్తున్నావు. బావుంది స్వాతీ.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com