// ఇవ్వాళ పొద్దున్న బయటకు వచ్చినప్పుడు తల పైకి ఎత్తడమే కాదు కనీసం కళ్ళు కూడా తెరవలేనంత ఎండ .... ఆ సమయంలో సూర్యున్ని ఉద్దేశించి నా మదిలో మెదిలిన చిన్న భావం //
ఏయ్ .......... ,
ఎందుకమ్మా ... అంత కోపం నా మీద ........ ???!!!!
నీ చూపుల్లోని ఆ తీక్షనతకు.....
నే తాళ గలనా ....... ????
నీ కళ్ళలోని ఆ కోపాగ్ని .......
అమ్మో ... నే భాస్మమైపోను ..... !!!!!
నిన్ను చూడకుండా...
నాకు పొద్దే గడవదే .......... !!!!!!!
నీ వెచ్చని అండ లో ....
నే హాయిగా జీవిస్తున్నానే ..... !!!!
నీవు లేక నాకు
ఈ లోకమే లేదు కదా .....!!!!!
నీతోనే నా జీవితం మొత్తం
పెనవేసుకుని ఉందని భావిస్తున్నానే ...... !!!!!
అలాంటి నాపై ...... ఇంత కోపమా ...... ???!!!!
జాలి చూపవా నా పైనా .........
ఏది ..... ఆ మేఘం ...... ???
ఎక్కడ దాక్కుని ఉందీ .......???
నన్ను కరుణించి ...... ఆ మేఘమాలను కరిగించి ......,
నీ చిరునవ్వుల చిరు ఝాల్లులు నా పై కురిపించవూ .......
నా జీవితాన హరివిల్లులు పోయించవూ .......
మీరు ఎండని ఇంత చక్కగా బతిమాలారు కాబట్టి రేపటికి మీ ఊర్లో వర్షం వచ్చేస్తుందిలెండి.. :-)
ReplyDeleteథాంక్యు మధుర. 3 days తరువాత పడింది వర్షం :)
Deleteమార్గశిరాన మండుటెండకై వగచేవన్నారు కవి. నిజం కదూ! ఇది మానవ నైజం, బాగా ఉంది.
ReplyDelete:) థాంక్యు అండి
DeleteSwati nuvu endani alla afigav kabati maku ekkada varsham paduthundhi.... very nice
ReplyDeleteథాంక్యు.
Deleteanduke ikkadiki rammannadi...
ReplyDeleteతప్పకుండా వస్తాను
Deleteప్రకృతి లో అధ్బుతమైన అందం సూర్యుడు చాలా చక్కగా మీ భావాన్ని చెప్పారు స్వాతిశంకర్ గారు
ReplyDeleteరెణుకప్రసాద్ గారు థాంక్యు అండి
Deleteచాలా బాగా రాశారు స్వాతి గారు :)
ReplyDeleteవేణు శ్రీకాంత్ గారు, థాంక్యు అండి
Deletebaagundandi swAtigArU :)
ReplyDeleteక్రాంతి కుమార్ గారు థాంక్యు అండి
DeleteChalla baagundandi swathi pavani garu mee varnana
ReplyDeleteChakrapani garu, thank you andi
DeleteChalla baagundandi swathi pavani garu mee varnana
ReplyDelete